BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెండకాయ వేపుడు

Photo of Bhendi fry by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

బెండకాయ వేపుడు

Dec-03-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ వేపుడు రెసిపీ గురించి

ఇది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు 1/2 కేజీ
  2. నూనె 1 కప్
  3. పల్లీలు 3 చెంచాలు
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  2. అందులో నూనె వేసి వేడి అయ్యాక పల్లీలు వేసి వేయించాలి
  3. అందులో బెండకాయ ముక్కలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో జీలకర్ర ,తగినంత ఉప్పు, కారం వేసి మరి కొద్దీ సేపు ఉంచి సర్వ్ చేసుకోవాడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర