హోమ్ / వంటకాలు / చిట్టి ఆలుగడ్డల ఫ్రై

Photo of Baby Potato fry  by Vasuki Pasupuleti at BetterButter
456
3
0.0(0)
0

చిట్టి ఆలుగడ్డల ఫ్రై

Dec-03-2018
Vasuki Pasupuleti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి ఆలుగడ్డల ఫ్రై రెసిపీ గురించి

ఆలు ఉడికెంచి చేయటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చిట్టి ఆలుగడ్డలు అరకేజీ
  2. అల్లంవెల్లులి పేస్ట్ 3 స్పూన్స్
  3. పసుపు అర స్పూన్
  4. కారం 2 స్పూన్స్
  5. ఉప్పు సరిపడినంత
  6. గరం మసాలా 1 స్పూన్
  7. నూనె ఒక చిన్న బౌల్
  8. కొత్తిమీర , కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ఆలుగడ్డలు ఉడికించుకొని పొట్టు తీసి రెడి చేసుకోవాలి
  2. తరువాత ఆలు లో పసుపు ,ఉప్పు ,కారం ,అల్లంవెల్లులి పేస్ట్ ,గరం మసాలా వేసి బాగా కలపాలి
  3. తరువాత బాండీలో నూనె వేసి ఆలుగడ్డల ని మంచి రంగుకి వచ్చేదాకా వేపాలి
  4. ఈ విధముగా వేపాలి. చిన్న ఆలుగడ్డల ఫ్రై రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర