హోమ్ / వంటకాలు / అరటి కాయ బజ్జి

Photo of Raw banana bajji by రమ్య వూటుకూరి at BetterButter
849
3
0.0(0)
0

అరటి కాయ బజ్జి

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి కాయ బజ్జి రెసిపీ గురించి

మెత్తగా రుచిగా ఉంటుంది.ఈవెనింగ్ స్నాక్ గా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. అరటి కాయ 1
  2. చనగపిండి 1 కప్
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  6. కార్న్ ఫ్లోర్ 1స్పూన్
  7. వాము 1/2 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. అరటికాయ తొక్కు తీసి ముక్కలు చేసుకొని నీళ్లలో వేసుకోవాలి
  2. చనగపిండి లో ఉప్పు కారం వాము అల్లంవెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ సోడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని బజ్జి పిండి తయారు చేసుకోవాలి
  3. ఈ పిండిలో అరటికాయ ముక్కలు ముంచి తీసి వేడి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తే అరటి కాయ బజ్జిలు రెడి
  4. చట్నీ తో కానీ టొమోటో సాస్ తో కానీ బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర