హోమ్ / వంటకాలు / మ్యాగీ చట్ పట్

Photo of Maggi chatpat by రమ్య వూటుకూరి at BetterButter
73
3
0.0(0)
0

మ్యాగీ చట్ పట్

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మ్యాగీ చట్ పట్ రెసిపీ గురించి

మ్యాగీ తో చేసుకొనే వెరైటీ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. మ్యాగీ నూడుల్స్ 1 పాకెట్
  2. ఉప్పు తగినంత
  3. మిరియాల పొడి 1/4 స్పూన్
  4. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  5. మైదా 2 స్పూన్స్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  7. ఉల్లిపాయల ముక్కలు 2 స్పూన్స్
  8. టొమోటో సాస్ 2 స్పూన్స్
  9. కొత్తిమీర 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మ్యాగీ ఉడికించుకొని రెడి చేసుకోవాలి
  2. ఒక ప్లేట్ లో ఉప్పు మిరియాలపొడి మైదా కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకుని ఉంచాలి
  3. ఇప్పుడు మ్యాగీ నూడుల్స్ తీసుకొని ఈ పిండిలో ఉంచి తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. క్రిస్పీ మ్యాగీ చట్ పాట్ రెడి
  5. ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర టొమోటో సాస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర