హోమ్ / వంటకాలు / వెజ్ క్రిస్పీ

Photo of Veg crispy by Sree Sadhu at BetterButter
795
5
0.0(0)
0

వెజ్ క్రిస్పీ

Dec-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ క్రిస్పీ రెసిపీ గురించి

ఇది ఎంతో క్రిస్పీ గ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. తరిగిన క్యారెట్ 1 కప్
  2. తరిగిన కాలీఫ్లవర్ 1 కప్
  3. తరిగిన పచ్చిమిర్చి 2-3
  4. ఉడికిన మీల్ మేకర్ 1/2 కప్
  5. ఆలూ 2
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. మైదా 3-4 చెంచాలు
  9. కార్న్ స్టార్చ్ 2 చెంచాలు
  10. నీళ్లు కొద్దిగా
  11. నూనె వేయించడానికి సరిపడా
  12. సెనగపిండి 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా క్యారెట్ కాలీఫ్లవర్ ,ఆలూ అన్నిటిని ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి
  2. అందులో వేసి వేసి బాగా కలిపి అందులో ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో మైదా ,కార్న్ ఫ్లోర్ ,సెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని చివరినా మీల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడై పెట్టి అందులో నూనె కాచుకుని అందులో ముక్కలు వేసి వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర