ఆకాకర కాయ కారం | AKAKARA KAYA KARAM Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  4th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of AKAKARA KAYA KARAM by Prathyusha Mallikarjun at BetterButter
ఆకాకర కాయ కారంby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

10

0

ఆకాకర కాయ కారం వంటకం

ఆకాకర కాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AKAKARA KAYA KARAM Recipe in Telugu )

 • ఆకాకర కాయలు 1/4 కెజి
 • ఉప్పు 1 /2 స్పూన్
 • కారం 1 1/2 స్పూన్
 • వెల్లులి రెబ్బలు 4
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

ఆకాకర కాయ కారం | How to make AKAKARA KAYA KARAM Recipe in Telugu

 1. ముందుగా ఒకటిన్నర స్పూన్ కారం,అర స్పూన్ ఉప్పు,4 వెల్లులి రెబ్బలు మిక్సీ లో వేసుకొవాలి.
 2. ఆకాకర కాయలను ముందు వెనుక కట్ చేసుకొని కాయలు 4 గాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
 3. వేగాక ఒక గిన్నెలో వేయించిన కాయలు పై వెల్లులి కారం వేసి కలపాలి.
 4. ఆకాకర కాయ కారం రెడి.

Reviews for AKAKARA KAYA KARAM Recipe in Telugu (0)