హోమ్ / వంటకాలు / ఆకాకర కాయ కారం

Photo of AKAKARA KAYA KARAM by Prathyusha Mallikarjun at BetterButter
646
4
0.0(0)
0

ఆకాకర కాయ కారం

Dec-04-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకాకర కాయ కారం రెసిపీ గురించి

ఇది ఒక డీప్ ఫ్రై వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. ఆకాకర కాయలు 1/4 కెజి
  2. ఉప్పు 1 /2 స్పూన్
  3. కారం 1 1/2 స్పూన్
  4. వెల్లులి రెబ్బలు 4
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒకటిన్నర స్పూన్ కారం,అర స్పూన్ ఉప్పు,4 వెల్లులి రెబ్బలు మిక్సీ లో వేసుకొవాలి.
  2. ఆకాకర కాయలను ముందు వెనుక కట్ చేసుకొని కాయలు 4 గాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  3. వేగాక ఒక గిన్నెలో వేయించిన కాయలు పై వెల్లులి కారం వేసి కలపాలి.
  4. ఆకాకర కాయ కారం రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర