హోమ్ / వంటకాలు / బంగాళదుంప బజ్జి

Photo of POTATO BAJJI by Prathyusha Mallikarjun at BetterButter
359
3
0.0(0)
0

బంగాళదుంప బజ్జి

Dec-04-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప బజ్జి రెసిపీ గురించి

ఈ వంటను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు 3 పెద్దవి
  2. శనగపిండి 1 కప్పు
  3. బియ్యపిండి 2 స్పూన్లు
  4. ఉప్పు చిటికెడు
  5. కారం చిటికెడు
  6. నీళ్లు సరిపడా
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో శనగ పిండి,బియ్య పిండి,ఉప్పు,కారంవెయ్యాలి.
  2. అందులో సరిపడా నీళ్లు పోసి కొంచెం జావగా పిండి ని కలుపుకోవాలి.
  3. ఒక గిన్నెలో నీళ్లు కొద్దిగా ఊప్పు వేసి సన్నగా గుండ్రంగా తరిగిన బంగాళదుంప ల ముక్కలను వెయ్యాలి.
  4. ఆ ముక్కలను పై మిశ్రమo లో ముంచి ఒకొక్కటి మీడియం మంట మీద పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  5. వేగాక ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే బంగాళదుంప బజ్జిలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర