హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పకోడీ

Photo of ONION PAKORA by Prathyusha Mallikarjun at BetterButter
618
3
0.0(0)
0

ఉల్లిపాయ పకోడీ

Dec-04-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పకోడీ రెసిపీ గురించి

ఇది సాయంత్ర సమయంలో చాలా తేలికగా చేసుకునే వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లిపాయలు 4 / 5 పెద్దవి
  2. మిరపకాయలు 8
  3. జీలకర్ర కొద్దిగా
  4. ఉప్పు సరిపడా
  5. శనగపిండి 2 కప్పులు
  6. బియ్య పిండి 4 స్పూన్లు
  7. నీళ్లు సరిపడా
  8. కరివేపాకు
  9. కొత్తిమీర
  10. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఉల్లిపాయలను సన్నగా, పొడవు గా కట్ చేసుకోవాలి.
  2. ఒక గిన్నెలో శనగపిండి ,బియ్యపిండి, ఉప్పు, తరిగిన ఉలిపాయ, మిరపకాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.
  3. అందులో సరిపడా నీళ్లు పోసుకోని కలుపుకోవాలి.
  4. వాటిని ఆయిల్ వేడి ఏకాక మీడియం మంట మీద ఒకోకిటిగా వేస్తు వెయిoచుకోవాలి.
  5. వేగాక ఒక ప్లేట్ లో తీసుకుంటే ఉల్లిపాయ పకోడీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర