హోమ్ / వంటకాలు / కుర్ కూరే బెండి

Photo of Kurkure bendi by Annapurna jinkala at BetterButter
632
2
0.0(0)
0

కుర్ కూరే బెండి

Dec-04-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుర్ కూరే బెండి రెసిపీ గురించి

పిల్లలకి పెద్దలకి ఇష్టమైన మంచింగ్ బెండికుర్కురే

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. బెండకాయలు 1/4 కేజి
  2. పచ్చిమిర్చి 4
  3. కొత్తిమీర కొద్దిగా
  4. కరివేపాకు 3రెమ్మలు
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. కారం ఒక స్పూన్
  8. ధనియాలపొడి ఒక స్పూన్
  9. పసుపు చిటికెడు
  10. బియ్యంపిండి 3స్పూన్లు
  11. శనగపిండి 3 స్పూన్లు
  12. గరంమసాలా ఛాయిస్
  13. రాజపిండి 2స్పూన్లు

సూచనలు

  1. బెండకాయల్ని కడిగి పొడవుగా కట్ చేసి ఒక బౌల్ లో వేసి పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వెయ్యాలి కరివేపాకు వేసి
  2. ఒక ప్లేట్ లో శనగపిండి ఉప్పు కారం పసుపు బియ్యంపిండి అల్లంవెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి కొత్తిమీర
  3. బెండకాయముక్కల్లో ప్లేట్ లోవి అన్ని వేసి కలిపి 2స్పూన్లు నీరు చల్లి తడిపొడిగా కలిపి
  4. రాగిపిండిచల్లి కలిపి (కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు
  5. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె వేసికాగాక బెండకాయ ముక్కల్ని ఒకోటిగా వేసి వేగాక ప్లేట్ లోకి తీసి సర్వ్ చెయ్యాలి
  6. బెండకాయ కుర్కురే రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర