హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ మెంతి పకోడీ

Photo of Onion methi  pakora  by Vandana Paturi at BetterButter
1415
3
0.0(0)
0

ఉల్లిపాయ మెంతి పకోడీ

Dec-04-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ మెంతి పకోడీ రెసిపీ గురించి

చలికాలం సాయంత్రం స్నాక్స్ కు చాలా బాగుంటుంది మెంతికురా వేయడం వల్ల డయాబెటిక్ వాళ్లకు చాలా ఆరోగ్యం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సెనెగపిండి ఒక కప్పు
  2. ఉల్లిపాయ 4
  3. మెంతికూర ఒక కట్ట
  4. కరివేపాకు రెండు రెమ్మలు
  5. కారం ఆఫ్ స్పూన్
  6. జిరా ఆఫ్ స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. వంటసోడా చిటికెడు
  9. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సేనగపిండి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన మెంతికురా కరివేపాకు కారం ఉప్పు జిరా వంటసోడా వేసి కలపాలి ,
  2. ఇప్పుడు ఒక స్పూన్ వేడి నూనె వేసి కలపాలి అవసరమైతే నీళ్ల కూడా వేసుకోవచ్చు .
  3. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసి పకోడీలు వేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర