హోమ్ / వంటకాలు / బియ్యంపిండి మురుకు

Photo of Rice flour muruku  by Terala Sirisha at BetterButter
559
4
0.0(0)
0

బియ్యంపిండి మురుకు

Dec-04-2018
Terala Sirisha
45 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి మురుకు రెసిపీ గురించి

బియ్యంపిండి మురుకు ఒక స్నాక్ ఐటమ్ . తెలంగాణా ప్రాంతం లో ఎక్కువగా పండుగలకు చేసుకునే పిండి వంటకం.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యపిండి 3 కప్స్
  2. పుట్నాల పిండి 1 కప్
  3. నువ్వులు 2 టీబీస్ప్
  4. కారం పోడి 2 టీస్పూన్
  5. పసుపు చిటికెడు
  6. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబెల్స్పూన్
  7. బట్టర్ 1 టీబీస్పీన్
  8. వాము 1 టెస్పూన్
  9. వాటర్ 4 కప్స్
  10. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్

సూచనలు

  1. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకోవాలి అవి మారుగుతూ ఉంటే అప్పుడు అందులో బట్టర్ అల్లం వెల్లులి పేస్ట్ సాల్ట్ వాము కారం పొడి నువ్వులు వేసుకొని మరిగాక అందులో బియ్యం పిండి మరియు పుట్నాల పిండి వేసుకోవాలి. కలుపుకొని చల్లారబెట్టుకోవాలి.
  2. పిండి నార్మల్ టెంపరేచర్ కి వచ్చాక కొంచం కొంచెము పిండి తీసుకుంటూ అందులో తగినన్ని నీళ్లు పోసుకుంటు పిడికిల్లల చేసుకుని మురుకు ప్రెస్సెర్ లో పెట్టుకోవాలి.
  3. బాణాలి లో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ హీట్ చేసుకుని అందులో మురుకు వత్తుకోవాలి.
  4. మురుకు ప్రెస్సెర్ లో సైడ్స్ కి ఆయిల్ రాసుకోవాలి అందువల్ల పిండి ప్రెస్సెర్ కి అంటుకొకుండా మురుకు బిల్లాళ్ళు చక్కగా వస్తాయి.
  5. బియ్యంపిండి మురుకు రెడి!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర