హోమ్ / వంటకాలు / కాకరకాయ 65

Photo of Bitter gourd 65 by Sree Sadhu at BetterButter
256
5
0.0(0)
0

కాకరకాయ 65

Dec-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ 65 రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది కొంచెం కొత్తగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయ 2-3
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. ఆంచూర్ 1/2 చెంచా
  5. జీలకర్ర పొడి 1/2 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. మైదా 2-3 చెంచాలు
  8. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కాకరకాయ ని సన్నటి స్లైసెస్ చేసుకోవాలి
  2. అందులో కార్న్ ఫ్లోర్ ,ఉప్పు ,కారం ,ఆంచూర్, జీలకర్ర పొడి,మైదా, వేసి బాగా కలుపుకోవాలి
  3. దానిని బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  5. నూనె వేడి అయ్యాక అందులో ఈ కాకరకాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర