హోమ్ / వంటకాలు / వెజ్ ఎగ్ పనియారం

Photo of Veg egg bites by Annapurna jinkala at BetterButter
436
3
0.0(0)
0

వెజ్ ఎగ్ పనియారం

Dec-04-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ఎగ్ పనియారం రెసిపీ గురించి

ఈజీ పిల్లల హెల్త్య్ వెజ్ ఎగ్ మిక్స్ బ్రేక్ఫాస్ట్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఎగ్స్ 2
  2. ఉప్పు ఒక స్పూన్
  3. కారం హాఫ్ స్పూన్
  4. పసుపు చిటికెడు
  5. మిరియాల పొడి ఒక స్పూన్
  6. పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్
  7. కారెట్ తురుము ఒక కప్
  8. క్యాబేజీ తురుము హాఫ్ కప్
  9. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్
  10. టొమాటో ముక్కలు ఒక కప్
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి చిన్నముక్కలుగా కట్ చేసుకొని క్యాబేజీ కారెట్ ను తురుముకోవాలి
  2. ఒక బౌల్ లో 2 ఎగ్స్ వేసి పసుపు ఉప్పు కారం మిరియాలపొడి వేసి బాగా కలపాలి
  3. ముక్కలు అన్ని ఎగ్బౌల్ లో వేసి బాగా కలపాలి ఇష్టమైతే 2స్పూన్స్ పాలు వేసుకోవచ్చు
  4. కొత్తిమీర వేసి కలిపి
  5. పెనం వేడి చెయ్యాలి వేడి అయ్యాక ఒక స్పూన్ నూనె వెయ్యాలి
  6. కలిపిన మిశ్రమాన్ని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  7. రెండువైపులా తిప్పి కాల్చుకోవాలి
  8. ఎర్రకారం వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర