హోమ్ / వంటకాలు / Twisty donuts(eggless)

Photo of Twisty donuts(eggless) by Vijaya Chinta at BetterButter
0
4
5(1)
0

Twisty donuts(eggless)

Dec-04-2018
Vijaya Chinta
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అమెరికన్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్పులు గోధుమపిండి
  2. 3/4 టీస్పూన్ డ్రై ఈస్ట్
  3. 1/4 కప్ పంచదార
  4. 3/4 కప్ మిల్క్
  5. 3 చెంచాలు బట్టర్
  6. చిటికెడు జాజికాయ పొడి
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. పంచదార పొడి 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా గోరువెచ్చటి పాలు ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  2. ఇప్పుడు అందులో 1/4 చెంచా పంచదార మరియు ఈస్ట్ వేసి 10 నిమిషాలు ఉంచి ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి
  4. అందులో ఈస్ట్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో జాజికాయ పొడ,ి పంచదార ,ఉప్పు, బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి
  6. అందులో పాలు పోసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలి
  7. దాని మీద కిచెన్ టవల్ వేసి గంట సేపు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  8. ఇప్పుడు దానిని బాగా నీడ్ చేయాలి
  9. ఇప్పుడు దానిని చేతితో రోల్ చేసుకోవాలి పొడవుగా
  10. దానిని ఈక్వల్ గ కట్ చేసుకోవాలి
  11. ఆ రెండిటిని కలిపి ట్విస్ట్ చేయాలి
  12. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడై పెట్టి అందులో నూనె పెట్టి వేడి చెయ్యాలి
  13. అందులో ట్విస్ట్ చేసిన దోనట్ వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి
  14. అది చల్లారాక పంచదార పొడి డిస్టింగ్ చేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sree Vaishnavi
Dec-04-2018
Sree Vaishnavi   Dec-04-2018

Nice recipe

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర