హోమ్ / వంటకాలు / రొయ్యలు ఫ్రై

Photo of Prawn fry by Krishnakumari Marupudi at BetterButter
1029
3
0.0(0)
0

రొయ్యలు ఫ్రై

Dec-04-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రొయ్యలు 1 kg
  2. ఉప్పు కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. పచ్చి కొబ్బరి 3 స్పూన్స్
  6. గరం మసాలా 1 స్పూన్
  7. కొత్తిమీర 1 కట్ట
  8. నూనె 4 స్పూన్స్
  9. జీరా అర్ర స్పూన్

సూచనలు

  1. ముందుగా రొయ్యలు కడిగి ఉప్పు కారం పసుపు కలిపి 15 నిమిషాలు పాటు నన్నపెట్టుకోవాలి
  2. బాండీలో ఆయిల్ వేసి వేడి ఎక్కాక రొయ్యలు వేసి వేగనివ్వాలి
  3. బాగా వేగనిచ్చి పక్కకి తీసుకోవాలి
  4. అదే పాన్ లో నూనె వేసి జీరా వేసి చిటపటలాడినాక సన్నగా తరిగిన వెల్లుల్లిరెబ్బలు వేసి ద్వారాగా వేగిన తరువాత సన్నగా రహరుగిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి
  5. ద్వారాగ వేగాక పసుపు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసు వేగనివ్వాలి ఉప్పు వేసి వేగనివ్వాలి
  6. ఇలా వేగినాక
  7. వేయించుకున్న రొయ్యలు వేసి వేగనివ్వాలి
  8. పచ్చి కొబ్బలి తురుము వేసి వేగనివ్వాలి
  9. గరం మసాలా వేసి వేగనివ్వాలి
  10. కొత్తిమీర వేసి మరి కాసేపు వేగించి
  11. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర