బ్రెడ్ పోహ | Bread poha Recipe in Telugu

ద్వారా Terala Sirisha  |  4th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bread poha by Terala Sirisha at BetterButter
బ్రెడ్ పోహby Terala Sirisha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బ్రెడ్ పోహ వంటకం

బ్రెడ్ పోహ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread poha Recipe in Telugu )

  • బ్రెడ్ 1 పేకెట్
  • పచ్చి మిర్చి 2
  • ఉప్పు 1/2 టీస్పూన్
  • ఉల్లిపాయ 1 మీడియం
  • కరివేపాకు 1 రెమ్మ
  • కారం పొడి 1/2 టీస్పూన్
  • కొత్తిమీర కొంచం
  • పసుపు చిటికెడు
  • ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్

బ్రెడ్ పోహ | How to make Bread poha Recipe in Telugu

  1. 1. మొదట పాన్ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు అంటె మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకోవాలి.
  2. 2. పోపు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వెనుకోవాలి. అవి వేగుతూ ఉండగా అందులో కారం పొడి ఉప్పు మరియు కొత్తిమీర వేసుకోవాలి.
  3. బ్రెడ్ ని ముక్కలు గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేగాక అందులో ఈ బ్రెడ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ బాగా కలిసాక కొత్తిమీర తో గర్ణోష్ చేసుకోవాలి. అంతేయ్ బ్రెడ్ పోహ రెడి!
  4. పోపు
  5. బ్రెడ్ వేసుకోవాలి
  6. గార్నిషింగ్

Reviews for Bread poha Recipe in Telugu (0)