హోమ్ / వంటకాలు / గోధుమపిండి నమ్కీన్లు.

Photo of Wheat flour namkeen. by దూసి గీత at BetterButter
290
3
0.0(0)
0

గోధుమపిండి నమ్కీన్లు.

Dec-04-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి నమ్కీన్లు. రెసిపీ గురించి

పిల్లలు ఎక్కువ గా ఇష్టపడే చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి : 2 కప్పులు.
  2. వరిపిండి: 1/2 కప్పు.
  3. ఉప్పు : 1/2 చెంచా
  4. వాము : 1/2 చెంచా
  5. కారం : (ఆప్షనల్) 1/4 చెంచా
  6. నూనె : వేయించడానికి తగినంత.
  7. నెయ్యి : 1 చెంచా

సూచనలు

  1. గోధుమ పిండి,వరిపిండి,ఉప్పు,ఖారం,వాము,నెయ్యి వేసి బాగా కలిపి, తర్వాత నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  2. కలిపిన పిండిని ఓ పది నిమిషాలు పక్కన ఉంచాలి.
  3. ఆ పిండిని చపాతీకంటే ఇంకొంచెం పలుచగా వత్తుకుని నచ్చిన ఆకారంలో లో కట్ చేసి వేడి నూనె లో వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర