హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్స్

Photo of Gulab jamoons by రమ్య వూటుకూరి at BetterButter
237
3
0.0(0)
0

గులాబ్ జామూన్స్

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్స్ రెసిపీ గురించి

తీయని మృదువైన రెసిపీ. ఈజీగా చేస్కోవచ్చు. పిల్లలకు బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. గులాబ్ జామూన్ మిక్స్ 200 గ్రామ్స్
  2. పంచదార 500 గ్రామ్స్
  3. నెయ్యి డీప్ ఫ్రై కి తగినంత
  4. యాలకులు 2

సూచనలు

  1. గులాబ్ జామూన్ మిక్స్ ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి
  2. 2 మినిట్స్ తర్వాత బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లా పిండి మొత్తం చేసుకోవాలి
  3. పంచదార లో 2 గ్లాస్సెస్ వాటర్ పోసి వేడి చేసుకోవాలి
  4. పాకం 5 మినిట్స్ మరిగించి యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. డీప్ ఫ్రై కోసం నెయ్యి వేడి చేసుకోవాలి
  6. తయారు చేసుకొన్న బాల్స్ నెయ్యిలో వేసి వేయించాలి
  7. బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసి పాకం లో వేసి నానాక సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర