హోమ్ / వంటకాలు / గుత్తివంకాయ

Photo of Stuffed Brinjal by Vasuki Pasupuleti at BetterButter
113
3
0.0(0)
0

గుత్తివంకాయ

Dec-04-2018
Vasuki Pasupuleti
1800 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తివంకాయ రెసిపీ గురించి

వంకాయలు కట్ చేసి మసాలా పెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు అరకేజీ
  2. అల్లంవెల్లులి 2 స్పూన్స్
  3. 1 ఉల్లిపాయ
  4. ఒక టమాటా
  5. 2 చిన్న కొబ్బరిముక్కలు
  6. పసుపు ఆర స్పూన్
  7. కారం ఒక స్పూన్
  8. గరంమసాలా ఒక స్పూన్
  9. ఉప్పు సరిపడ
  10. నూనె 3 పెద్ద స్పూన్
  11. కొత్తిమీర కరేపకు

సూచనలు

  1. ఈ విధముగా అన్ని రెడి చేసుకోవాలి
  2. అల్లంవెల్లులి టమాటా ఉల్లిపాయ కొబ్బరి అన్ని కలిపి మిక్సక్సీ వెయ్యాలి
  3. వంకాయలు ఇలా కోసుకుని మసాలా లో కారం ఉప్పు పసుపు గరం మసాలా కలపాలి
  4. ఇలాగ
  5. ఇలాగ వంకాయలో మసాల లోపల పెట్టాలి
  6. కడాయిలో సరిపడా నూనె పోసి ఆవాలు , జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టుకొని మసాలా నింపుకున్న వంకాయలు వేసి పూర్తిగా ఉడికేవరకు మగ్గించుకోవాలి
  7. రుచికరమైన గుత్తివంకాయ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర