మిర్చి బజ్జిలు | Mirchi bajjilu Recipe in Telugu

ద్వారా Vandana Paturi  |  4th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mirchi bajjilu by Vandana Paturi at BetterButter
మిర్చి బజ్జిలుby Vandana Paturi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

మిర్చి బజ్జిలు

మిర్చి బజ్జిలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajjilu Recipe in Telugu )

 • సేనగపిండి ఒక కప్పు
 • మిర్చిలు 10
 • నూనె వేయించడానికి సరిపడా
 • ఉప్పు తగినంత
 • వంటసోడా చిటికెడు
 • వాము ఆఫ్ స్పూన్

మిర్చి బజ్జిలు | How to make Mirchi bajjilu Recipe in Telugu

 1. ముందుగా ఒక పాత్రలో సేనగపిండి తీసుకొని అందులో ఉప్పు వాము వంటసోడా వేసి కలిపి నీళ్లు పోసి అంతజరుగా కాకుండా కలుపుకోవాలి ,
 2. మిర్చి ని చవర కట్ చేసి మధ్యలో పొడవుగా ఘాటు పెట్టి పెట్టుకోవాలి,
 3. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిర్చి పిండిలో ముంచి డీఫ్ ఫ్రై చేసుకోవాలి .

Reviews for Mirchi bajjilu Recipe in Telugu (0)