హోమ్ / వంటకాలు / ఆలూ బ్రెడ్ టోస్ట్

Photo of Aloo bread toast by రమ్య వూటుకూరి at BetterButter
643
4
0.0(0)
0

ఆలూ బ్రెడ్ టోస్ట్

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బ్రెడ్ టోస్ట్ రెసిపీ గురించి

బ్రెడ్ తో చేసుకొనే ఈసీ రెసిపీ . పిల్లలకు బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన ఆలూ 4
  2. బ్రెడ్ స్లైస్స్ 5
  3. బటర్ 5 స్పూన్స్
  4. చాట్ మసాలా 1/4 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్
  7. దానియా పౌడర్ 1/4 స్పూన్
  8. పచ్చి మిర్చి 2
  9. నువ్వులు 4 స్పూన్స్
  10. టొమోటో సాస్ 1 స్పూన్

సూచనలు

  1. ఉడికించిన ఆలూ మెత్తగా మెదిపి ఉప్పు కారం దానియా పౌడర్ చాట్ మసాలా పచ్చి మిర్చి ముక్కలు టొమోటో సాస్ వేసుకొని బాగా కలిపి ఉంచుకోవాలి
  2. బ్రెడ్ స్లైస్ కి ఒక పక్క ఈ మిశ్రమాన్ని రాసి నువ్వులు అద్దాలి
  3. ఈ బ్రెడ్ స్లైస్ ని పెనం పి బటర్ తో రెండు వైపులా బాగా వేయించాలి
  4. టొమోటో సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర