హోమ్ / వంటకాలు / మినప పుణుగులు

Photo of Minapa punugulu by Vijaya Lakshmi Bandari at BetterButter
849
3
0.0(0)
0

మినప పుణుగులు

Dec-04-2018
Vijaya Lakshmi Bandari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప పుణుగులు రెసిపీ గురించి

మినపప్పు తో చేసిన పుణుగులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. మినప్పప్పు-నానా బెట్టినది 1 కప్పు
  2. బియ్యం పిండి-2 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు-రుచికి సరిపడా
  4. ఆయిల్ -వేయించడానికి సరిపడా
  5. జీలకర్ర-పావు టీ స్పూన్
  6. ఉల్లిపాయలు- 1 సన్నగా తరిగినది
  7. పచ్చిమిర్చి-2 సన్నగా తరిగినది

సూచనలు

  1. మినప్పప్పుని మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఆ రుబ్బిన పిండి ని ఒక గిన్నెలో వేసుకుని అందులో బియ్యం పిండి,ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు జీలకర్ర అన్ని వేసుకుని బాగా కలపాలి.
  3. ఇప్పుడు ఆ పిండిని ఉండలు గా చేసుకొని ఆయిల్ లో వేయించుకోవాలి.
  4. వేయించిన పుణుగులను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  5. వేడి వేడి మినప పుణుగులు రెడి అయ్యాయి వీటిని చట్నీ తో గానీ సాస్ తో గాని తినవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర