హోమ్ / వంటకాలు / సీ ఫుడ్ చికెన్ వెజిస్ ఇన్ బర్డ్స్ నెస్ట్( ఫ్రైడ్ నూడుల్స్)

Photo of Sea food chicken vegs  in birds nest( fried noodles) by Krishnakumari Marupudi at BetterButter
64
4
0.0(0)
0

సీ ఫుడ్ చికెన్ వెజిస్ ఇన్ బర్డ్స్ నెస్ట్( ఫ్రైడ్ నూడుల్స్)

Dec-04-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • కఠినము
  • ఇతర
  • ఇటాలియన్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఫ్రైడ్ నూడుల్స్ ఒక బంచ్
  2. స్క్విడ్స్ 1 కప్
  3. రొయ్యలు 1 కప్
  4. చికెన్ ముక్కలు 1 కప్
  5. కెర్రోట్ 1 కప్
  6. బ్రకోలి 1 కప్
  7. బేబీ కార్న్ 1 కప్
  8. వెల్లుల్లిరెబ్బలు 6
  9. గుడ్లు 4
  10. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా నీళ్లు మరించుకుని
  2. ఒక బంచ్ ఫ్రైడ్ నూడుల్స్ వేసి ఉడకనివ్వాలి
  3. బాగా ఉడికాక స్ట్రైనీర్ తో స్ట్రైన్ చేసి ప్లేట్ లోకి వేసుకోవలి
  4. దానిలో కన్ఫలౌర్ ఉప్పు వేసి బాగా కలిపి
  5. స్టైనర్ లో అమర్చి
  6. నూనె లో డీప్ ఫ్రై చెయాలి
  7. ఇలా వేగుతుంది
  8. బర్డ్స్ నెస్ట్ రెడి , గుడ్లను బర్డ్స్ ల డెక్ట్ చెయాలి
  9. బాండీ లో 3 స్పూన్స్ నూనె వేసి వెల్లుల్లి ముక్కలు వేసి వేగినాక
  10. స్క్విడ్స్ వేసి వేగనివ్వాలి
  11. వేగాక చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి
  12. వేగాక రొయ్యలు వేసి వేగనివ్వాలి
  13. ముందుగా సగం ఉడికించుకున్న బేబీ కార్న్ వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి
  14. ఉడికినక కెర్రోట్ బ్రకోలి వేసి వేగనివ్వాలి
  15. ఇవి వడాలి
  16. మిర్యాలు పొడి వేసి కలిపాలి
  17. రోజమేరీ, ఒరేగానో వేసి బాగా కలిపి వేగనివ్వాలి
  18. గుడ్లను కలిపి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలిపి
  19. నెస్ట్ ను కొత్తిమీర తో గార్నిష్ చేసి
  20. దానిలోకి వేయించుకున్న మిశ్రమాన్ని వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర