హోమ్ / వంటకాలు / ఇడ్లీ పిండి పుణుగులు

Photo of PUNUGULU by రమ్య వూటుకూరి at BetterButter
444
3
0.0(0)
1

ఇడ్లీ పిండి పుణుగులు

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ పిండి పుణుగులు రెసిపీ గురించి

పులిసిన ఇడ్లీ పిండి తో చేసుకొంటే చాలా రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. పులిసిన ఇడ్లీపిండి 1 కప్
  2. మైదా 1/4 కప్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. కారట్ 1
  6. ఉల్లిపాయలు 2
  7. పచ్చి మిర్చి 3
  8. వంటసోడా చిటికెడు
  9. జీలకర్ర 1/2 స్పూన్
  10. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ఉల్లిపాయలు పచ్చి మిర్చి కరివేపాకు కారట్ సన్నగా తరగాలి
  2. ఉప్పు జీలకర్ర వంటసోడా వేసి కలుపుకోవాలి
  3. ఈ ముక్కల్లో ఇడ్లీ పిండి మైదా వేసి కలుపుకోవాలి
  4. వాటర్ పోయకుడదు. అవసరమైతే కొంచం మైదా వాడుకోవచ్చు
  5. కొంచం పిండి తీసుకొని చిన్న ముద్ద ల చేసి వేడి నూనె లో పుణుగులు వేడి ఎర్రగా వేయించి తీసుకోవాలి
  6. నూనె వదిలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి
  7. టొమోటసాస్ తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర