శీఖ్ కబాబ్ | Sheekh kebab Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  4th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sheekh kebab  by రమ్య వూటుకూరి at BetterButter
శీఖ్ కబాబ్by రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

శీఖ్ కబాబ్ వంటకం

శీఖ్ కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sheekh kebab Recipe in Telugu )

  • ఉడికించిన ఆలూ 4
  • చనగపిండి 2 స్పూన్స్
  • బటర్ 4 స్పూన్స్
  • చాట్ మసాలా 1/4 స్పూన్
  • పెప్పర్ పొడి 1/2 స్పూన్
  • దానియా పొడి 1/2 స్పూన్
  • క్యాబేజీ తురుము 1/4 కప్
  • బీన్స్ తురుము 1/4 కప్
  • కారట్ తురుము 1/4 కప్

శీఖ్ కబాబ్ | How to make Sheekh kebab Recipe in Telugu

  1. 1 స్పూను బటర్ లో చనపిండి బాగా వేయించాలి
  2. తర్వాత వెజిటబుల్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  3. తర్వాత ఆలూ చాట్ మసాలా ఉప్పు పెప్పర్ దానియా పొడి అన్ని వేసి బాగా కలుపుకోవాలి
  4. కొంచం చల్లారాక కబాబ్ చేసి ఐస్క్రీమ్ పుల్లలు కు గుచ్చాలి
  5. వీటిని పెనం పై బటర్ వేసి రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి
  6. పుదీనా చట్నీ తో బాగుంటాయి

నా చిట్కా:

మనకు నచ్చిన వెజిటబుల్ స్అన్ని వాడుకోవచ్చు

Reviews for Sheekh kebab Recipe in Telugu (0)