హోమ్ / వంటకాలు / శీఖ్ కబాబ్

Photo of Sheekh kebab  by రమ్య వూటుకూరి at BetterButter
315
3
0.0(0)
0

శీఖ్ కబాబ్

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శీఖ్ కబాబ్ రెసిపీ గురించి

డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్లకి నచ్చే టేస్టీ అండ్ హీల్తీ కబాబ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన ఆలూ 4
  2. చనగపిండి 2 స్పూన్స్
  3. బటర్ 4 స్పూన్స్
  4. చాట్ మసాలా 1/4 స్పూన్
  5. పెప్పర్ పొడి 1/2 స్పూన్
  6. దానియా పొడి 1/2 స్పూన్
  7. క్యాబేజీ తురుము 1/4 కప్
  8. బీన్స్ తురుము 1/4 కప్
  9. కారట్ తురుము 1/4 కప్

సూచనలు

  1. 1 స్పూను బటర్ లో చనపిండి బాగా వేయించాలి
  2. తర్వాత వెజిటబుల్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  3. తర్వాత ఆలూ చాట్ మసాలా ఉప్పు పెప్పర్ దానియా పొడి అన్ని వేసి బాగా కలుపుకోవాలి
  4. కొంచం చల్లారాక కబాబ్ చేసి ఐస్క్రీమ్ పుల్లలు కు గుచ్చాలి
  5. వీటిని పెనం పై బటర్ వేసి రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి
  6. పుదీనా చట్నీ తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర