BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాపడ్ చాట్

Photo of PAPAD CHAT by రమ్య వూటుకూరి at BetterButter
0
4
0(0)
0

పాపడ్ చాట్

Dec-04-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాపడ్ చాట్ రెసిపీ గురించి

చాట్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేస్కోవచ్చు. అందరికీ నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 1 కప్
  2. మైదా 1 కప్
  3. వాము 1/2 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 స్పూన్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  7. టొమోటో 2
  8. కొత్తిమీర కొంచం
  9. సేవ్ 5 స్పూన్స్
  10. పెరుగు 5 స్పూన్స్
  11. గ్రీన్ చట్నీ 5 స్పూన్స్
  12. స్వీట్ చట్నీ 5 స్పూన్స్
  13. చాట్ మసాలా 1 స్పూన్
  14. టొమోటో సాస్ 5 స్పూన్స్
  15. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్

సూచనలు

  1. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  2. ఒక బౌల్ లో మైదా గోధుమపిండి ఉప్పు కారం వాము 2 స్పూన్స్ కాగిన నూనె వేసుకొని నీళ్లు పోసుకొంటు గట్టిగా కలుపుకోవాలి
  3. చిన్న చిన్న అప్పడాలు చేసి ఫోర్క్ తో గుచ్చి నూనె లో బాగా వేయించాలి
  4. అన్ని వేగిన తర్వాత తీసి భద్రపరుచుకోవాలి
  5. ఈ అప్పడాలు తీసుకొని పెరుగు గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ టొమోటో సాస్ ఉల్లిపాయ ముక్కలు టొమోటో ముక్కలు సేవ్ కొత్తిమీర అన్ని వరుసగా వేసుకొని పై నుండి చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకొంటే పాపడ్ చాట్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర