హోమ్ / వంటకాలు / అటుకుల బోండా

Photo of Riceflakes Fritters by రమ్య వూటుకూరి at BetterButter
318
2
0.0(0)
0

అటుకుల బోండా

Dec-05-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల బోండా రెసిపీ గురించి

ఇన్స్టంట్ గా చేస్కోవచ్చు చాలా టేస్టీ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. అటుకులు 1 కప్
  2. మైదా 4 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. వంటసోడా చిటికెడు
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. అటుకులు మునిగే వరకు నీళ్లు పోసుకొని అరగంట బాగా నానబెట్టుకోవాలి
  2. నానిన అటుకులు లో నీళ్లు మొత్తం వంపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. ఈ మిశ్రమం లో ఉప్పు జీలకర్ర కారం వంటసోడా తగినంత మైదా వేసి కొంచం గట్టిగా కలుపుకోవాలి
  4. చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని వేడి నూనెలో వేయించి తీస్తే వేడి వేడి అటుకుల బోండా రెడి
  5. ఏదైనా చట్నీ తో సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర