మసాలా వడ | MASALAVADA Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  5th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of MASALAVADA by రమ్య వూటుకూరి at BetterButter
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALAVADA Recipe in Telugu )

  • పచ్చి చనగపప్పు 1 కప్
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 4
  • లవంగాలు 4
  • జీలకర్ర 1 స్పూన్
  • అల్లం ముక్కలు 1 స్పూన్
  • ఆయిల్ డీప్ ఫ్రై కి
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర కొంచం
  • ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్(ఆప్షనల్)

మసాలా వడ | How to make MASALAVADA Recipe in Telugu

  1. పచ్చి చనగపప్పు ని 2 గంటలు నాన బెట్టుకోవాలి
  2. 3 స్పాన్స్ పప్పు పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత నీళ్లు వమ్పి ఉప్పు లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. ఈ పిండిలో పక్కన పెట్టుకొన్న పప్పు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు తరిగిన కరివేపాకు వేసుకొని బాగా కలపాలి
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని పిండిని చేత్తో వడ లాగా వత్తుకొని వేడి నూనె లో వేడి వేయించాలి
  6. రెండు వైపులా తిప్పుకొంటూ బాగా వేయించాక తీసి సర్వ్ చేసుకోవడమే
  7. టొమోటో సాస్ కానీ చట్నీ తో కానీ బాగుంటాయి

Reviews for MASALAVADA Recipe in Telugu (0)