హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ మంచూరియన్

Photo of Cauliflower Manchurian by Sree Sadhu at BetterButter
44
4
0.0(0)
0

కాలీఫ్లవర్ మంచూరియన్

Dec-05-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ మంచూరియన్ రెసిపీ గురించి

ఇది స్పైసీ గ ఎంతో రుచిగా ఉంటుంది ఇది బెస్ట్ స్టాటర్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/2 కప్ కాలీఫ్లవర్
  2. 1/3 కప్ మైదా
  3. 3 చెంచాలు కార్న్ ఫ్లోర్
  4. 1 చెంచా కారం
  5. 1/4 చెంచా మిరియాల పొడి
  6. ఉప్పు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. 1 చెంచా తరిగిన వెల్లులి
  9. 1 చెంచా తరిగిన అల్లం
  10. 1 పచ్చిమిర్చి తరిగినది
  11. 1/4 కప్ ఉల్లిపాయ
  12. 1 చెంచా సొయా సాస్
  13. 2 చెంచాలు రెడ్ చిల్లి సాస్
  14. 1/2 చెంచా వెనిగర్
  15. 3/4 చెంచా పంచదార
  16. 3 చెంచాలు నూనె
  17. 1 చెంచా టమాట సాస్
  18. 2 చెంచాలు స్ప్రింగ్ ఆనియన్

సూచనలు

  1. ముందుగా కాలీఫ్లవర్ ని ముక్కలు కోసి 5 నిమిషాలు వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి
  2. నీళ్లలోని వార్చుకోవాలి
  3. అందులో మైదా ,కార్న్ ఫ్లోర్ వేసి బాగా కోట్ చేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు ,కారం ,మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి నూనె లో ఎర్రగా వేయించాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  7. అందులో అల్లం, వెల్లులి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  8. అందులో పచ్చిమిర్చి ,ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  9. అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  10. అందులో సొయా ,సాస్ రెడ్, చిల్లి సాస్ ,టమాటో సాస్ ,బ్లాక్ పెప్పర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుని
  11. కొద్దిగా దెగ్గర పడ్డగా అందులో కార్న్ ఫ్లోర్ స్లురి కలిపి అందులో వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలిపి స్ప్రింగ్ ఆనియన్ తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర