హోమ్ / వంటకాలు / మసాలా వడ

Photo of Masala vada by Swetha Vijayagiri at BetterButter
500
2
0.0(0)
0

మసాలా వడ

Dec-05-2018
Swetha Vijayagiri
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడ రెసిపీ గురించి

ఇది మంచి స్నాక్ రెసిపీ,శనగపప్పు మరియు అలసందలు కలిపి చేసాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపప్పు: 1 కప్
  2. అలసందలు: 1/2 కప్
  3. మిర్చి: 6
  4. ఉల్లిపాయలు: 2
  5. లవంగాలు: 5
  6. ఇలాచి: 2
  7. దాల్చినచెక్క: 1/2 అంగుళం
  8. ఉప్పు: సరిపడా
  9. కొత్తిమీర: 1/4 కప్
  10. పుదీనా: గుప్పెడు
  11. కరివేపాకు: 2 రెమ్మలు
  12. వెల్లుల్లి: 1
  13. జీలకర్ర: 1 స్పూన్
  14. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా అలసందలు,శనగపప్పు ని కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు పప్పుని నీళ్లలో నుండి తీసి మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి
  3. అది పక్కన పెట్టి జార్ లో మిర్చి,ఒక ఉల్లిపాయ, లవంగాలు, ఇలాచి, దాల్చినచెక్క, వెల్లుల్లి,జీలకర్ర,సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పప్పు మిశ్రమం లో కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి,కొత్తిమీర, పుదీనా,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి అయ్యాక వడలు వేసుకోవాలి
  6. ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి వేడిగా తింటే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర