Photo of Kaaja by sneha gilla at BetterButter
1588
4
0.0(0)
0

కాజా

Dec-05-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజా రెసిపీ గురించి

￰ఖాజా

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 2 కప్స్
  2. బెల్లం 1 కప్
  3. వాటర్ 1 కప్ (బెల్లం పాకానికి)
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా మైదాని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోండి.
  2. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో బెల్లం, వాటర్ వేసి కరిగిన తర్వాత వడపోసుకొని తీగ పాకం తయారు చేసుకోవాలి.
  3. ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీ ఒత్తుకొని రిబ్బెన్ లాగా చాకుతో కట్ చేసుకోవాలి.
  4. అలా కట్ చేసిన రిబ్బెన్ లను చుట్టుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  5. వాటిని వేడిగా వున్నప్పుడే బెల్లం పాకంలో 2 నిముషాలు వేసి తీసివేయాలి.
  6. కాజా సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర