ఇడ్లి 65 | IDLY 65 Recipe in Telugu

ద్వారా Krishna Bhargavi  |  5th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of IDLY 65 by Krishna Bhargavi at BetterButter
ఇడ్లి 65by Krishna Bhargavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఇడ్లి 65 వంటకం

ఇడ్లి 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make IDLY 65 Recipe in Telugu )

  • ఇడ్లిలు 4
  • ఉప్పు చిటికెడు
  • ధనియాలపొడి చిటికెడు
  • జీరపొడి చిటికెడు
  • కారం పావుస్పూన్
  • కరివేపాకు ఒక రెబ్బ
  • నూనె ఒక చిన్న గ్లాస్

ఇడ్లి 65 | How to make IDLY 65 Recipe in Telugu

  1. ఇడ్లిలు చిన్న ముక్కలు చేసుకొని కాగిన నూనెలో వేయించుకోవాలి
  2. అవి బంగారురాగులో వచ్చాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి..
  3. అదే నూనె లో కరివేపాకును కూడా వేయించుకుని పెట్టుకోవాలి
  4. వాటిమీద ఉప్పు,కారం,ధనియాలపొడి, జీరపొడి అన్ని చల్లుకుని మిక్స్ చేసుకోవాలి..
  5. ఒక ప్లేట్ లో సర్వ్ చెస్ పైన కరివేపాకు చల్లి గార్నిష్ చెలుకోవాలి కరకర మంటూ టేస్ట్ బాగుంటుంది

నా చిట్కా:

ఇడ్లి పిండి తొందరగా పులవాలి అంటే చిటికెడు సోడా add చేసుకోవాలి

Reviews for IDLY 65 Recipe in Telugu (0)