హోమ్ / వంటకాలు / ఇడ్లి 65

Photo of IDLY 65 by Krishna Bhargavi at BetterButter
801
3
0.0(0)
0

ఇడ్లి 65

Dec-05-2018
Krishna Bhargavi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లి 65 రెసిపీ గురించి

కొంచం కరకరగా

రెసిపీ ట్యాగ్

  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లిలు 4
  2. ఉప్పు చిటికెడు
  3. ధనియాలపొడి చిటికెడు
  4. జీరపొడి చిటికెడు
  5. కారం పావుస్పూన్
  6. కరివేపాకు ఒక రెబ్బ
  7. నూనె ఒక చిన్న గ్లాస్

సూచనలు

  1. ఇడ్లిలు చిన్న ముక్కలు చేసుకొని కాగిన నూనెలో వేయించుకోవాలి
  2. అవి బంగారురాగులో వచ్చాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి..
  3. అదే నూనె లో కరివేపాకును కూడా వేయించుకుని పెట్టుకోవాలి
  4. వాటిమీద ఉప్పు,కారం,ధనియాలపొడి, జీరపొడి అన్ని చల్లుకుని మిక్స్ చేసుకోవాలి..
  5. ఒక ప్లేట్ లో సర్వ్ చెస్ పైన కరివేపాకు చల్లి గార్నిష్ చెలుకోవాలి కరకర మంటూ టేస్ట్ బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర