హోమ్ / వంటకాలు / డైమండ్ చిప్స్

Photo of Dimond chips by sneha gilla at BetterButter
355
5
0.0(0)
0

డైమండ్ చిప్స్

Dec-05-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డైమండ్ చిప్స్ రెసిపీ గురించి

Dimond chips

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా￰ 1 కప్
  2. కారం 1 స్పూన్
  3. ఉప్పు 1 స్పూన్
  4. ధనియా పౌడర్ 1/2 స్పూన్
  5. చాట్ మసాలా 1/2 స్పూన్
  6. ఓమ 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రైకి

సూచనలు

  1. మైదాలో ఓమ,జీలకర్ర వేసుకొనిచపాతి పిండిలా చేసుకోవాలి.
  2. చపాతి ఒత్తుకొని డైమండ్ షేపులో కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  3. అలా చేసుకున్న వాటి పై వేడిగా వున్నప్పుడే కారం,ఉప్పు,ధనియా పొడి,చాట్ మసాలా వేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర