తoడూరి గోబి | Tandoori gobi Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  5th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tandoori gobi by మొహనకుమారి jinkala at BetterButter
తoడూరి గోబిby మొహనకుమారి jinkala
 • తయారీకి సమయం

  59

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

About Tandoori gobi Recipe in Telugu

తoడూరి గోబి వంటకం

తoడూరి గోబి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tandoori gobi Recipe in Telugu )

 • కాలిఫ్లవర్ ముక్కలు ఒక కప్
 • ఉప్పు ఒక స్పూన్
 • పెరుగు ఒక కప్
 • కారం ఒక స్పూన్
 • ధనియాలపొడి ఒక స్పూన్
 • జీలకర్ర పొడి ఒక స్పూన్
 • గరంమసాలా పొడి హాఫ్ స్పూన్
 • పసుపు చిటికెడు
 • శనగ పిండి 3 స్పూన్స్
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫు స్పూన్
 • కరివేపాకు 2రెమ్మలు
 • పచ్చిమిర్చి 5
 • నీరు 2గ్లాసెస్
 • నూనె 6స్పూన్లు
 • నిమ్మరసం 2 స్పూన్లు
 • కస్తూరి మేథీ ఒక స్పూన్

తoడూరి గోబి | How to make Tandoori gobi Recipe in Telugu

 1. గోబీ ని కడిగి 3 నిలు ఉడికించి నీరు మొత్తం వంపెయ్యాలి
 2. స్టవ్ పైన పాన్ పెట్టి శనగపిండి వేసి దోరగా సిమ్ లో వేయించాలి
 3. ఒక బౌల్ లో కప్ పెరుగు తీసుకొని అల్లంవెల్లుల్లి పేస్ట్
 4. ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాలపొడి జీలకర్రపొడి వేసి కలిపి
 5. వేయించిన శనగ పిండి కలిపి మెంతి ఆకులు లేదా కస్తూరి మేథీ వేసి కలిపి నిమ్మరసం కూడా కలిపి ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టాలి
 6. తీసి
 7. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి గోబీని ఒకోటిగా విడివిడిగా ఫ్రై చెయ్యాలి
 8. కాస్త కలర్ మరగానే తిప్పి రెండో వైపు కాల్చాలి
 9. జాగ్రత్తగా వేయించాలి
 10. ఫ్రై అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయాతో గార్నిష్ చేసాను

నా చిట్కా:

సిమ్ లో వేయించాలి

Reviews for Tandoori gobi Recipe in Telugu (0)