హోమ్ / వంటకాలు / తoడూరి గోబి

Photo of Tandoori gobi by Annapurna jinkala at BetterButter
555
3
0.0(0)
2

తoడూరి గోబి

Dec-05-2018
Annapurna jinkala
59 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తoడూరి గోబి రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన ఈవెనింగ్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. కాలిఫ్లవర్ ముక్కలు ఒక కప్
  2. ఉప్పు ఒక స్పూన్
  3. పెరుగు ఒక కప్
  4. కారం ఒక స్పూన్
  5. ధనియాలపొడి ఒక స్పూన్
  6. జీలకర్ర పొడి ఒక స్పూన్
  7. గరంమసాలా పొడి హాఫ్ స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. శనగ పిండి 3 స్పూన్స్
  10. అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫు స్పూన్
  11. కరివేపాకు 2రెమ్మలు
  12. పచ్చిమిర్చి 5
  13. నీరు 2గ్లాసెస్
  14. నూనె 6స్పూన్లు
  15. నిమ్మరసం 2 స్పూన్లు
  16. కస్తూరి మేథీ ఒక స్పూన్

సూచనలు

  1. గోబీ ని కడిగి 3 నిలు ఉడికించి నీరు మొత్తం వంపెయ్యాలి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి శనగపిండి వేసి దోరగా సిమ్ లో వేయించాలి
  3. ఒక బౌల్ లో కప్ పెరుగు తీసుకొని అల్లంవెల్లుల్లి పేస్ట్
  4. ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాలపొడి జీలకర్రపొడి వేసి కలిపి
  5. వేయించిన శనగ పిండి కలిపి మెంతి ఆకులు లేదా కస్తూరి మేథీ వేసి కలిపి నిమ్మరసం కూడా కలిపి ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టాలి
  6. తీసి
  7. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి గోబీని ఒకోటిగా విడివిడిగా ఫ్రై చెయ్యాలి
  8. కాస్త కలర్ మరగానే తిప్పి రెండో వైపు కాల్చాలి
  9. జాగ్రత్తగా వేయించాలి
  10. ఫ్రై అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయాతో గార్నిష్ చేసాను

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర