హోమ్ / వంటకాలు / పాపడ్ చాట్ చట్ పట

Photo of Papad chat chatpata by sneha gilla at BetterButter
0
5
0(0)
0

పాపడ్ చాట్ చట్ పట

Dec-05-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాపడ్ చాట్ చట్ పట రెసిపీ గురించి

పాపడ్ చాట్ చట్ పట

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • రాజస్థాన్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. పాపడ్ కోసం
  2. మైదా 1 కప్
  3. గోధుమపిండి 1/2 కప్
  4. వరి పిండి 1/2 కప్
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి
  8. చాట్ కోసం
  9. పెరుగు 1/2 కప్
  10. టమాటో సాస్ 2 స్పూన్స్
  11. ఆనియన్ తురుము 1/2 కప్
  12. టమాటో తురుము 1/2 కప్
  13. కార లేదా సేవ్ 2 స్పూన్స్
  14. చాట్ మసాలా 1 స్పూన్
  15. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. మైదా ,వరిపిండి,గోధుమ పిండిని కారం,ఉప్పు,తగినన్ని వాటర్ పోసుకొని చపాతీ పిండిలా చేసుకోవాలి.
  2. .స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పల్చగా పూరి సైజు లో చేసుకోని ఫ్రై చేసుకోవాలి.
  3. పాపడ్ సిద్ధం అయింది.
  4. అలా సిద్ధం చేసుకున్న పాపడ్ పైన ముందుగా పెరుగు వేసి,ఆనియన్,టమాటో,కొత్తిమీర,సేవ్ వేసి టమాటో కెచప్,చివరగా ఛాట్ మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి.
  5. అంతే పాపడ్ చాట్ చట్ పట రెడీ.
  6. పాపడ్ పైన చాట్ ని తినేటప్పుడు మాత్రమే వేసుకోవాలి.ముందుగా వేసి పెడితే పాపడ్ మెత్తగా అవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర