హోమ్ / వంటకాలు / పూర్ణం బూరెలు

Photo of Purnalu by రమ్య వూటుకూరి at BetterButter
1415
4
0.0(0)
0

పూర్ణం బూరెలు

Dec-05-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణం బూరెలు రెసిపీ గురించి

పండుగలకి చేసుకొనే సంప్రదాయ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినప్పప్పు 1 కప్
  2. బియ్యం పిండి 2 కప్స్
  3. చనగపిండి 1 కప్
  4. బెల్లం 1 కప్
  5. యాలకులు 3
  6. ఉప్పు చిటికెడు
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  8. నెయ్యి 5 స్పూన్స్

సూచనలు

  1. మినప్పప్పు 3 గంటలు నానబెట్టి కడిగి మెత్తగా పిండి రుబ్బుకోవాలి
  2. చిటికెడు ఉప్పు బియ్యంపిండి వేసి కొంచం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి
  3. చనగపప్పు మెత్తగా ఉడకపెట్టి నీళ్లు వార్చి బెల్లం యాలకులు వేసుకొని మెత్తగా రుబ్బి పూర్ణం తయారు చేసుకోవాలి
  4. పూర్ణం మొత్తం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక పూర్ణం ఉండలు మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వెస్కొని బాగా వేయించాలి
  6. ఎర్రగా వేగాక తీసి పైన నెయ్యి వేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర