హోమ్ / వంటకాలు / స్టీమ్డ్ మెంతి కూర స్టిర్ ఫ్రై

Photo of Steamed methi vadi stir fry by Terala Sirisha at BetterButter
68
0
0.0(0)
0

స్టీమ్డ్ మెంతి కూర స్టిర్ ఫ్రై

Dec-05-2018
Terala Sirisha
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టీమ్డ్ మెంతి కూర స్టిర్ ఫ్రై రెసిపీ గురించి

This is a curry which can be taken along with rice or roti. Very healthy and can be made with less oil.

రెసిపీ ట్యాగ్

 • మీడియం/మధ్యస్థ
 • తెలంగాణ
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • ఉడికించాలి
 • ఆవిరికి
 • సైడ్ డిషెస్
 • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

 1. మెంతి కూర 4/ 5 కట్టలు
 2. చేనేగ పిండి 5 టేబుల్ స్పూన్స్
 3. ఉల్లిపాయలు 2
 4. కారం పోడి 2 టీ స్పూన్స్
 5. ఉప్పు తగినంత
 6. పసుపు చిటికెడు
 7. వంట సోడా చిటికెడు
 8. వాటర్ 1 గ్లాస్
 9. ఆయిల్ 3 టీస్పూన్స్
 10. అల్లం వెల్లులి పేస్ట్ 1 టీస్పూన్
 11. కోతిమీరు కొంచం
 12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

 1. 1. ఒక గిన్నె లో చేనేగపిండి ఉప్పు పసుపు కారం పొడి వంట సోడా వాము కలుపుకోవాలి అందులో నీళ్లు పోసుకుంటు కాస్థ జరుడు పిండి లా కలుపుకోవాలి అందులో కడిగి పెట్టుకున్నా మెంతి కూర కలుపుకోవలి.
 2. 2. అలా కలుపుకున్న పిండి ని ఇడ్లి పాత్ర లో పోసుకుని స్టీమ్ చేసుకోవాలి 10 నిమిషాలు.
 3. 3. స్టీమ్ చేయూకున్నాక ఇలా ఇడ్లి ల తయారు అవుతాయి.
 4. 4. తయారు అయిన ఇడ్లిలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 5. 5. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో పోపు కి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి అవి వేగాక అందులో కరివేపాకు ఉల్లిపాయలు కారం పొడి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి.
 6. 6. ఉల్లిపాయలు వేగాక అందులో మెంతి కూర తో చేసుకున్న ఇడ్లి ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర