BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్

Photo of French fries by Krishna Bhargavi at BetterButter
0
5
0(0)
0

ఫ్రెంచ్ ఫ్రైస్

Dec-05-2018
Krishna Bhargavi
15 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ గురించి

కరకరగా రుచిగా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లల పుట్టినరోజు
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 2

  1. పెద్ద బాగళదుంపలు 2
  2. ఉప్పు పావుస్పూన్
  3. కారం పావుస్పూన్
  4. చాట్ మసాలా పావుస్పూన్
  5. నూనె పావు లీటరు

సూచనలు

  1. ముందుగా బాగళదుంపలు ను చెక్కు తీసి పొడుగ్గా సన్నగా ముక్కలు కోసుకుని పెట్టాలి
  2. ముక్కల్ని ఉప్పునీటిలో వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉంచి వెంటనే ఒక గుడ్డ పైన వేసి తడిని మొత్తం తీసేయాలి
  3. ఇప్పుడు వాటిని కవర్ లో పెట్టి డీప్ లో 6 గంటలు ఉంచాలి..
  4. ఇప్పుడు వాటిని తీసి కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి
  5. వాటిని బేసిన్ లో తీసుకొని ఉప్పు కారం చాట్ మసాలా చల్లుకోవాలి
  6. వేడి వేడి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర