హోమ్ / వంటకాలు / మసాల పూరీలు.

Photo of Masala puri. by దూసి గీత at BetterButter
527
4
0.0(0)
0

మసాల పూరీలు.

Dec-05-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాల పూరీలు. రెసిపీ గురించి

సాదా పూరీలు విసుగనిపించేవారు ఇష్టపడేస్పైసీ పూరీలు ఇవి.రెగ్యులర్ పూరీలా కూర కూడా అవసరం ఉండదు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వేయించేవి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి: 1 కప్పు.
  2. శనగపిండి :. 1/2 కప్పు.
  3. వరిపిండి :. 1/4 కప్పు.
  4. ఉప్పు : 1/2 చెంచా
  5. వాము : 1/4 చెంచా
  6. కారం : 1/4 చెంచా.
  7. జీలకర్ర : 1/4 చెంచా
  8. నూనె : డీప్ ఫ్రై కి తగినంత.
  9. కొత్తిమీర.

సూచనలు

  1. ముందు గా అన్ని పిండుతూ రెడీ చేసుకోవాలి.
  2. అన్నీ బాగా కలిపి నీరు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
  3. 10 నిమిషాలు అయ్యేక పూరీలు ఒత్తుకుని వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర