BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మెత్తని చేగోడీలు.

Photo of Soft rice flour rings. by దూసి గీత at BetterButter
0
3
0(0)
0

మెత్తని చేగోడీలు.

Dec-05-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెత్తని చేగోడీలు. రెసిపీ గురించి

సంప్రదాయ చేగోడీలకి భిన్నంగా ఉండే చేగోడీలు ఇవి.లోపల మెత్తగా,బయట క్రిస్పీగా ఉంటాయి.నిల్వ ఉండవు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. వరిపిండి - 1 కప్పు.
  2. నీళ్ళు: 2 కప్పులు.
  3. ఉప్పు - 1 చెంచా
  4. కారం - 1 చెంచా.
  5. పెసరపప్పు- 2 చెంచాలు.
  6. జీలకర్ర : 1 చెంచా.
  7. నువ్వులు ,: 1 చెంచా.
  8. ఇంగువ : చిటికెడు.
  9. నూనె : వేయించడానికి సరిపడా

సూచనలు

  1. నీళ్ళు లో ఉప్పు,కారం, పెసరపప్పు,నువ్వులు, జీలకర్ర,ఇంగువ అన్నీ వేసి మరిగించాలి.
  2. వరిపిండి జల్లించి రెడీ గా ఉంచాలి.
  3. నీరు మరుగుతుండగా పిండి అందులో వేసి కలపాలి.
  4. పిండి చేతికి అంటుకోకుండా ఉండేదంతా వరకూ స్టౌ మీదే ఉంచి,అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
  5. ఉడికిన పిండిని దించేసి చల్లారేక తీసి అంతా బాగా కలిసేలా మెత్తగా మెదులుతూ కలిపాలి.
  6. ఒక అరగంట ఆగి ఈ పిండిని లావుగా పెద్ద చేగోడీలు చేసుకోవాలి.
  7. చుట్టిన చేగోడీలని కాగిన నూనెలో హై ఫ్లేమ్ లోనే వేయించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర