హోమ్ / వంటకాలు / కాకరకాయ పొట్టు ఫ్రై

Photo of Bittergourd peel fry by Vasuki Pasupuleti at BetterButter
349
3
0.0(0)
0

కాకరకాయ పొట్టు ఫ్రై

Dec-05-2018
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పొట్టు ఫ్రై రెసిపీ గురించి

అర కెజి కాకరకాయలు పొట్టు తీసి అందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు కలిపి 15 నిమిషాలు ఉంచాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరకేజీ కాకరకాయలు
  2. అరా స్పూన్ పసుపు
  3. సరిపడే ఉప్పు
  4. 6 ఉల్లిపాయలు పెద్దవి
  5. కరివేపాకు రెమ్మలు
  6. నూనె 100 గ్రాములు
  7. 2 స్పూన్ పంచదార

సూచనలు

  1. కాకరకాయలు పొట్టు మాత్రం తియాలి
  2. ఇలా తీసి పసుపు ఉప్పు వేసి కలపాలి
  3. ఉల్లిపాయలు కట్ చేసి కాకరకాయలు పొట్టు ని గట్టిగా అందులో నీరు పిండి ఉంచాలి
  4. తరువాత పోపు పెట్టి ఉల్లిపాయలు దొరగా వేపాలి
  5. ఇలాగ వేపి అందులో పొట్టు వేసి బాగా కలపాలి కారం పసుపు ఉప్పూ పంచదార వేసి వేపాలి
  6. చూడండి
  7. రెడి కాకరకాయ పొట్టు ఫ్రై

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర