హోమ్ / వంటకాలు / ట్ర్య్ కలర్ హాట్ పూరి

Photo of Tri color poori  by Annapurna jinkala at BetterButter
779
3
0.0(0)
0

ట్ర్య్ కలర్ హాట్ పూరి

Dec-05-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ట్ర్య్ కలర్ హాట్ పూరి రెసిపీ గురించి

టీ టైం స్నాక్

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 2 కప్స్
  2. ఉప్పు కొద్దిగా
  3. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  4. టొమాటోస్ 2
  5. పండుమిర్చి 3
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2స్పూన్లు
  7. పుదీనా కొత్తిమీర ఒక కప్
  8. పచ్చిమిర్చి 2

సూచనలు

  1. గోధుమపిండిని 3 భాగాలుగా చేసుకోవాలి
  2. టొమాటోస్ పండుమిర్చి ఉడికించాలి
  3. పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చెయ్యాలి
  4. టొమాటోస్ పండుమిర్చి ఉడికించి పీల్ చేసి ఉప్పు అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి గ్రైండ్ చేసి గోధుమపిండి లో వడగట్టాలి రెడ్ కలర్ వస్తుంది
  5. మిక్సీలో పుదీనా కొత్తిమీర అల్లంవెల్లుల్లి పేస్ట్ ఉప్పు 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి గోధుమ పిండిలో వెయ్యాలి గ్రీన్ కలర్ వస్తుంది
  6. రెడ్ గ్రీన్ చెట్నీ
  7. 3 కలర్స్ కలిపి పెట్టుకొని
  8. చపాతీలా వత్తి
  9. ఒకదాని మీద ఒకటి పెట్టి
  10. చుట్టుకోవాలి
  11. కట్ చేసి చిన్న పూరీలా వత్తుకోవాలి
  12. వత్తి పెట్టుకోని
  13. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగాక పూరి లు వేసి వేయించాలి
  14. స్టవ్ పైన పెనం పెట్టి చిట్టి చపాతీల్ని కాల్చుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి
  15. పూరీలు
  16. చిట్టి చపాతీలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర