హోమ్ / వంటకాలు / గుత్తి వంకాయ ఫ్రై

Photo of  stuffed brinjal  fry by Krishnakumari Marupudi at BetterButter
604
3
0.0(0)
0

గుత్తి వంకాయ ఫ్రై

Dec-05-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 1/2 kg
  2. వేరుశెనగపప్పు అర్ర కప్
  3. పచ్చిసేనగపప్పు అర్ర కప్
  4. మినప్పప్పు అర్ర కప్
  5. ధనియాలు 1కప్
  6. జీరా 3 స్పూన్స్
  7. నువ్వులు 2 స్పూన్స్
  8. ఆవేసేల పొడి 3 స్పూన్స్
  9. ఉప్పు కారం తగినంత
  10. పసుపు చిటికెడు
  11. వెల్లుల్లిరెబ్బలు 7
  12. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. ముందుగా వేరుశెనగ పప్పు, పాచిసేనగపప్పు, మినప్పప్పు , జీరా , ధనియాలు, నువ్వులు బాగా వేగనిచ్చి, చల్లారనిచ్చి
  2. వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసి రుబ్బుకోవలి దానిని ఆకాంప్లేట్ లోకి తీసి దానిలో అవిసెల పొడి వేసి కలిపి ఉప్పు కారం నూనె వేసి
  3. తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి
  4. శుభ్రంగా కడిగి నాలు వెయిపుల కట్ చేసి దానిలో స్టఫ్ చేసి
  5. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి మగ్గనివ్వాలి
  6. ఇలా సగం మగ్గాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిరెబ్బలు వేసి ఉప్పు వేసి వేయించాలి
  7. లాస్ట్లో కొత్తిమీర వేసి కాసేపు ఉంచి స్టోవేబోఫ్ చెయ్యాలి
  8. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర