హోమ్ / వంటకాలు / చికెన్ అమెరికన్ చౌప్సేఉయ్

Photo of CHICKEN american choupseuy by Krishnakumari Marupudi at BetterButter
477
3
0.0(0)
0

చికెన్ అమెరికన్ చౌప్సేఉయ్

Dec-05-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • చైనీస్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఎగ్ ఫ్రైడ్ నూడుల్స్ రెండు bunches
  2. చికెన్ 1 కప్
  3. ఉల్లి ముక్కలు అర్ర కప్
  4. క్యాప్సికమ్ 1 కప్
  5. కెర్రోట్ 1 కప్
  6. బ్రకొలి 1 కప్
  7. వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
  8. అల్లం ముక్కలు 1 స్పూన్
  9. టమాటో సాస్ అర్ర కప్
  10. సొయా సాస్ 1 స్పూన్
  11. రెడ్ చిల్లి సాస్ 1 స్పూన్
  12. వెనిగర్ అర్ర స్పూన్
  13. ఉల్లికడల 2 స్పూన్స్
  14. గుడ్డు 1
  15. నూనె డీప్ ఫ్రై కి కావలసినంత

సూచనలు

  1. ముందుగా ఎగ్ ఫ్రైడ్ నూడుల్స్ నూనె లో డీప్ ఫ్రై చెయ్యాలి
  2. ఇలా పక్కన పెట్టుకోవాలి
  3. బాండి లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిలి రెబ్బలు, అల్లం ముక్క వేసి వేయించాలి
  4. అది వేగాక చికెన్ వేసి కొంచమో ఉప్పు వేసి వేయించాలి
  5. అది వేగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి
  6. కెర్రోట్ వేసి వేయించాలి
  7. బ్రకొలి క్యాప్సికమ్ ముక్కలు మరి కొచ్చాము ఉప్పు వేసి వేగించి
  8. మిర్యాలు పొడి వేసి కలిపి
  9. ఇవి వేసుకోవలి
  10. టమాటో సాస్ , సొయా సాస్, రెడ్ చిల్లి సాస్, వెనిగర్ వేసి కలిపి వేయించాలి
  11. కన్ఫలౌర్ నీళ్ళల్లో కలిపి
  12. దానిలో పోసి ఉడకనివ్వాలి
  13. ఇలా బాగా దగ్గర పడేలా ఉడకనివ్వాలి
  14. పాన్ లో నూనె వేసి వేడి ఎక్కాక గుడ్డు సగానికి కొట్టి ఇలా ఆమ్లెట్ వెయ్యాలి, సగం ఉడికించాలి దానిలో ఉప్పు ,మిర్యాలు పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  15. ప్లేట్ లోకి ఫ్రై చేసుకున్న నూడుల్స్ పరుచుకోవాలి సమానంగా
  16. ఇలా చేసుకున్న గ్రేవీ కూడా సమానంగా పరుచుకోవాలి
  17. దాని మీద ఉల్లికడల చల్లుకోవాలి
  18. ఇలా సగం వేయించిన ఆమ్లెట్ వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర