Photo of PURI by Prathyusha Mallikarjun at BetterButter
486
2
0.0(0)
0

పూరి

Dec-06-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి రెసిపీ గురించి

ఇది ఒక టిఫిన్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి(ఆటా పిండి) 2కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. సోడా ఉప్పు చిటికెడు
  4. నీళ్లు సరిపడా
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి ,ఉప్పు,నీళ్లు ,సోడా ఉప్పు వేసి మృదువుగా పిండిని కలుపుకోవాలి.
  2. 10 నిమిషాలు తర్వాత వాటిని ఉండలుగా చెలుకొని పీట మీద గుండ్రంగా కర్రతో రుద్దుకోవాలి.
  3. వాటిని నూనె కాగాక మీడియం మంట మీద వేయించాలి.
  4. పూరి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర