Photo of Sweet gaarelu by ప్రశాంతి మారం at BetterButter
1374
4
0.0(1)
0

Sweet gaarelu

Dec-06-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం పిండి - 2 కప్స్
  2. బెల్లం- 2 కప్స్
  3. బొంబాయి రవ్వ-3 స్పూన్స్
  4. ఇలాచీ పొడి- పావు స్పూన్
  5. నూనె- డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. స్టవ్ పై ఒక గిన్నెలో బెల్లం వేసి సగం కప్ నీళ్లు పోసి కరగనివ్వాలి.
  2. బెల్లం కరిగాక ఒకసారి వడపోసి మరోసారి స్టవ్ పైన ఉంచి ఒక పొంగు రానివ్వలి.
  3. ఇప్పుడు దాంట్లో బియ్యం పిండి , రవ్వ, ఇలాచీ పొడి వేసి బాగా కలిపి దించేయాలి.
  4. ఒక గంటసేపు పిండి ని నాననివ్వాలి.
  5. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె పోసి కాగాక పిండి ని చిన్న చిన్న ఉండలా తీసుకొని పేపర్ పై చిన్నగా వత్తి కాలిస్తే తీపి గారెలు తినడానికి సిద్ధం .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
khaleel shaik
Apr-24-2019
khaleel shaik   Apr-24-2019

Ok

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర